Sabarimala: శబరిమల యాత్రికుల గుండెకు భద్రత.. కేరళ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు!
కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు ఏటా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివెళ్తుంటారు. అయితే కొండపై ఉన్న ఆలయానికి చేరుకోవడానికి భక్తులు చేపట్టే కఠినమైన నడక, ముఖ్యంగా పంబ నుంచి సన్నిధానం వరకు ఉండే ఎత్తైన మెట్ల మార్గం ఆరోగ్యపరంగా సవాళ్లతో కూడుకున్నది. ముఖ్యంగా వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2026-27 మండల-మకరవిళక్కు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేరళ ఆరోగ్యశాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. గుండె సంబంధిత వ్యాధుల చరిత్ర...