IND vs NZ 1st Test: ‘డ్రా’గా ముగిసిన తొలి టెస్టు..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఐదో రోజు న్యూజిలాండ్ బ్యాటర్లు గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టినప్పటికీ ఈ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి చివరి రోజు ఆటను ముందుకు సాగించారు. దీంతో ఇరు జట్లు మరో గంట ఆట మిగిలి ఉండగానే డ్రాకు అంగీకరించాయి. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభంలోనే కివీస్‌ను...