Kodangal: నూతన గృహ ప్రవేశ వేడుకల్లో టీఆర్ఎస్ నేత రాజ ప్రభాకర్
కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన నూతన గృహ ప్రవేశ వేడుకకు తెలంగాణ రక్షణ సేన కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ ప్రభాకర్ హాజరయ్యారు. గ్రామానికి చెందిన పొట్ట గోపాల్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన గృహ యజమాని పొట్ట గోపాల్ కుటుంబ సభ్యులతో రాజ ప్రభాకర్ మాట్లాడి వారి సంతోషంలో భాగస్వాములయ్యారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ...