Samantha: సమంత కొడుకు కోసం అన్యమత ప్రార్ధనలు.. ఆసక్తికర పోస్ట్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులు తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 19న సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తమ కుమారుడికి 'దేవ్ నిడిమోరు' అని పేరు పెట్టినట్లు నవంబర్ 20న సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ శుభవార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు సోదరి శీతల్ చేసిన ప్రత్యేక ప్రార్థనలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన మేనల్లుడు దేవ్ క్షేమంగా, సంతోషంగా ఎదగాలని ఆమె...