Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సరికొత్త రికార్డు!

భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. 2026 వర్షాకాల సమావేశాలు ముగిసి 100 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ అధికారికంగా ముగింపు (ప్రోరోగేషన్) ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రోరోగ్ కాని సమావేశాలుగా ఇవి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఆగస్టు 13న లోక్‌సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే శనివారం ఉదయం నాటికి ఈ రెండు సభలను అధికారికంగా ప్రోరోగ్ చేయలేదు. గతంలో 2008లో పార్లమెంట్ సమావేశాలు 87 రోజుల పాటు ప్రోరోగ్ కాకుండా కొనసాగాయి. ఇప్పుడు...