Kavitha: టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో మహిళలు – రాజ్యాంగం సదస్సు

()భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘మహిళలు - రాజ్యాంగం’ సదస్సు ()పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ()ఈనెల 26న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం హైదరాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ‘మహిళలు - రాజ్యాంగం’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు మహిళా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ...