Kavitha: సీఎం రేవంత్ రెడ్డి తీరుతోనే ఏపీ జలదోపిడీ.. సాగర్ డ్యామ్ ను ముట్టడిస్తాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం, వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ జలవనరులపై కన్నేసిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబును ప్రజాభవన్‌కు ఆహ్వానించి కాళ్లు కడిగి గురుదక్షిణగా తెలంగాణ నీళ్లను అప్పగించారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్‌పై అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారం రోజుల్లోగా ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయించాలని, లేనిపక్షంలో వేలాది మందితో నాగార్జున సాగర్ డ్యామ్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.....