IND vs NZ: రాహుల్ సెంచరీ..భారత్ భారీ స్కోరు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (136) అద్భుత సెంచరీతో కదం తొక్కగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) కేవలం రెండు పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 368 పరుగుల కంటే భారత్ ప్రస్తుతం 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 159/1తో మూడో రోజు...