Samantha:మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. బాబు పేరు ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో సరికొత్త ఆనందం వెల్లివిరిసింది. సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 19, 2026న తమకు కుమారుడు జన్మించినట్లు ఇన్ స్టా వేదికగా సమంత వెల్లడించింది. ఈ సందర్భంగా తమ ముద్దుల కుమారుడి పేరును కూడా ప్రకటించింది. 'దేవ్ నిడిమోరు' (Dev Nidimoru) అని తమ బిడ్డకు నామకరణం చేసినట్లు తెలిపింది. సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ఫొటోలో సమంత, రాజ్ తమ చేతులతో చిన్నారి...