Kavitha:ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి కవిత ఆర్థిక సాయం
స్టార్ త్రినేత్రం,సిరిసిల్ల: ప్రభుత్వ విద్యను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మరో కీలక ముందడుగు వేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గుర్తింపు రద్దు కాకుండా ఉండేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న కాలేజీ గుర్తింపు ఫీజు రూ.1,30,800 చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గుర్తింపు కొనసాగాలంటే ప్రతి సంవత్సరం యూనివర్సిటీకి నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత మూడేళ్లుగా ఈ ఫీజు...