Gold Rate Today: పెళ్లిళ్ల సీజన్‌కు ముందు గుడ్‌న్యూస్‌..నేటి బంగారం ధరలివే!

బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 20 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరల్లో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,050గా ఉండగా గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే రూ.410 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,738 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు: - 24 క్యారెట్లు: రూ.1,30,350 -...