France Tourism: అందమైన చూడదగ్గ ,చిన్న పట్టణాలు..ద్రాక్ష తోటలతో కనువిందు!
ఫ్రాన్స్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది పారిస్ నగరం. ఈఫిల్ టవర్, అందమైన వీధులు, విలాసవంతమైన జీవనశైలి పర్యాటకులను ఆకర్షిస్తాయి. అయితే పారిస్‌తో పాటు ఫ్రాన్స్‌లో పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఎన్నో చిన్న పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. మధ్యయుగ కాలం నాటి కోటలు, అద్భుతమైన బీచ్‌లు, ద్రాక్ష తోటలు, పర్వత ప్రాంతాలు, స్థానిక ఆహార సంప్రదాయాలతో ఈ ప్రాంతాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. తక్కువ రద్దీతో ప్రశాంతమైన విహారయాత్ర కోరుకునే వారికి ఫ్రాన్స్ మంచి ఎంపిక. ()కాసిస్...ప్రోవెన్స్ ప్రాంతంలో మార్సెయిల్, టౌలాన్ నగరాల మధ్య...