Samsung: సామ్సంగ్ బెస్ట్ బడ్జెట్ ఫోన్స్.. 6000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫోన్స్ ఇవే!
స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు చాలామంది బ్యాటరీ సామర్థ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా రోజంతా ఫోన్ ఉపయోగించేవారికి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉండటం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ రూ.30 వేలలోపు ధరలో 6000mAh బ్యాటరీతో పలు ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Samsung Galaxy M47 5G 6,000mAh 45W రూ.24,999 Samsung Galaxy F70 Pro 5G 6,000mAh 45W రూ.24,999 Samsung Galaxy M17e 5G 6,000mAh 25W రూ.12,999 Samsung Galaxy A07...