Xiaomi 18 Pro Series: గ్లోబల్ మార్కెట్లోకి షియోమీ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్..ధరలు, ఫీచర్లు ఇవే!
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. నవంబర్ టెక్ లాంచ్ ఈవెంట్లో భాగంగా Xiaomi 18 Pro, Xiaomi 18 Pro Max మోడళ్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లలోనూ ప్రత్యేకమైన ప్రైవసీ డిస్ప్లే, వెనుకవైపు సెకండరీ AMOLED స్క్రీన్, 200 మెగాపిక్సెల్ కెమెరాలు వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు...