Megaverse: చిరు షోకి సెలబ్రెటీల క్యూ… ఫ్యాన్స్‌కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో అదిరిపోయే వార్త . ఇప్పటికే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న చిరు.. త్వరలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా మెగావర్స్ షోతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ షోకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని ఈ కార్యక్రమానికి గెస్ట్‌లుగా హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. చిరంజీవి, రవితేజ, నాని మధ్య జరిగే సరదా సంభాషణలు,...