Gold Rates Today: తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఇవే!

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట లభించింది. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,326గా ఉండగా నిన్నటితో పోలిస్తే రూ.278 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,215గా ఉండగా రూ.255 తగ్గుదల నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,326గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.12,215గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, బాండ్లపై రాబడులు...