Raja Prabhakar: కొడంగల్‌లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల జోరు..పల్లెర్ల కమిటీ ఎన్నిక

కొడంగల్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) గ్రామ కమిటీల ఏర్పాటు ప్రక్రియ జోరుగా సాగుతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పల్లెర్ల గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. కొడంగల్ టీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో పల్లెర్ల గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్రామ కమిటీగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ...