Jyotirlingas: దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలు.. విశిష్టత!

దేశంలోని ప్రముఖ 12 జ్యోతిర్లింగాలు పరమశివుడి అనంతమైన దివ్య కాంతికి, విశ్వవ్యాప్తమైన పరమశక్తికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ పవిత్ర క్షేత్రాలు భక్తులకు శివుడి ఆశీస్సులు అందించడంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం, మనశ్శాంతి, మోక్ష సాధనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. శివపురాణం ప్రకారం.. ఈ పవిత్ర క్షేత్రాల్లో పరమశివుడు అనంతమైన దివ్య కాంతితో కూడిన జ్యోతిస్థంభంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ క్షేత్రాలను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ()సోమనాథ్ జ్యోతిర్లింగం – గుజరాత్ 12...