Motorola: భారత్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న మోటరోలా.. త్వరలో Motorola Edge 70 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్‌కు సంబంధించిన వివరాలు ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో వెల్లడయ్యాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై టెక్ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. మోటరోలా ఇండియా అధికారికంగా కొత్త స్మార్ట్‌ఫోన్ రాకను టీజ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లోనూ...