Raja Prabhakar: కార్యకర్తలే నా బలం..కంటికి రెప్పాలా కాపాడుంకుంటా.. అధికారంలోకి రాబోయేది టీఆర్ఎస్ పార్టీనే
పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని వారే తన అసలైన బలమని టిఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజ ప్రభాకర్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని మద్దూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ ప్రభాకర్, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ...