Jay Shah: ICC చైర్మన్గా ‘జై షా’ రెండోసారి ఏకగ్రీవం
Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చైర్మన్గా జై షా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోసారి ఆయననే చైర్మన్గా కొనసాగించాలని ఐసీసీ బోర్డు నిర్ణయించింది. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు, కమిటీ సమావేశాల్లో డైరెక్టర్లు జై షా పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎవరూ పోటీగా నిలవకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. జై షా నాయకత్వంపై ఐసీసీ బోర్డు పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కీలక సమయంలో ఆయన కొనసాగింపు ఎంతో...