Cyclone Akvan: ఏపీకి అక్వాన్ తుపాను ముప్పు..20న తీరం దాటే అవకాశం!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు–తుని మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తుపాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ తుపానుకు అక్వాన్ అని నామకరణం చేయగా తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం...