Spacex: అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక ఘట్టం (VIDEO)
గాలిలోనే స్టార్‌షిప్‌ను ఒడిసిపట్టిన మెకాజిల్లా! ఎలాన్ మస్క్ ప్రయోగంలో చారిత్రాత్మక విజయం 22 గంటల అంతరిక్ష ప్రయాణం.. అద్భుతంగా తిరిగొచ్చిన స్టార్‌షిప్ 26 ఉపగ్రహాల విడుదల.. 14 సార్లు భూ పరిభ్రమణం SpaceX: అంతరిక్ష పరిశోధనలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అసాధ్యమనుకున్న సాంకేతిక ప్రయోగాన్ని సుసాధ్యం చేస్తూ, అంతరిక్షంలో ప్రయాణించి భూమికి తిరిగి వచ్చిన స్టార్‌షిప్ వ్యోమనౌకను ప్రయోగ కేంద్రంలోని భారీ యాంత్రిక చేతులతో గాలిలోనే పట్టుకుంది. అమెరికాలోని టెక్సాస్ స్టార్‌బేస్ కేంద్రం నుంచి నవంబర్...