Raja Prabhakar: కవితపై ఆరోపణలు చేస్తే ఊరుకోం..ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి!

తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవితపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజా ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కవితపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజా ప్రభాకర్ మాట్లాడుతూ.. కవితమ్మను విమర్శించే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకసారి తన గతాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. గతంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ప్రవీణ్ కుమార్ నేడు...