Lambretta EV:లాంబ్రెట్టా ఈవీ..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 119 కిమీ ప్రయాణం,ఫీచర్లు ఇవే!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన బ్రాండ్ లాంబ్రెట్టా (Lambretta) కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది. EICMA 2026 వేదికగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంబ్రెట్టా ఎలెట్రా ఎస్ (Elettra S)ను ప్రదర్శించింది. పాతకాలపు క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీని జోడించి ఈ స్కూటర్‌ను రూపొందించింది. లాంబ్రెట్టా ఎలెట్రా ఎస్ స్కూటర్‌ను చూడగానే ఆ బ్రాండ్...