IND vs NZ: కుల్దీప్ యాదవ్ ఔట్..గుర్నూర్ బ్రార్ ఇన్!
న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు సెలెక్టర్లు జట్టులో చోటు కల్పించారు. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను టెస్టు జట్టు నుంచి తప్పించారు. దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడేందుకే అతడిని జట్టు నుంచి తప్పించినట్లు బీసీసీఐ వెల్లడించింది. నవంబర్ 19, 2026 నుంచి న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత పురుషుల సెలక్షన్ కమిటీ గుర్నూర్ బ్రార్‌ను టెస్టు జట్టులోకి చేర్చినట్లు బీసీసీఐ అధికారిక...