Gold Theft: షాకింగ్.. ఏకంగా 15 కిలోల బంగారం మాయం!

Gold Theft: తమిళనాడులోని ప్రముఖ నగరమైన మధురైలో భారీ బంగారం చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ప్రసిద్ధ 'తనిష్క్' (Tanishq) నగల షోరూంలో సుమారు 15 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు మాయమవడం వ్యాపార వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మధురై పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న నిషాంత్‌పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా నవంబర్...