Chiranjeevi: ‘కాక’ ప్రమోషన్ల జాతర షురూ..సంక్రాంతికి దబిడి దిబిడే!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ . చిరు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కాకా సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్రబృందం సిద్ధమవుతోంది. డిసెంబర్ 1 నుంచి ప్రచార కార్యక్రమాల జాతర ప్రారంభం కానుందని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య...