Chanakya Neeti: జీవితంలో విజయం సాధించాలంటే?

చరిత్రలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, తత్వవేత్తగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతి నేటికీ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. జీవితంలో ఎలా నడుచుకోవాలి? సమాజంలో గౌరవం ఎలా సంపాదించుకోవాలి? విజయాన్ని ఎలా అందుకోవాలి? మనిషి ఎలాంటి విలువలను పాటించాలి? వంటి అనేక అంశాలపై చాణక్యుడు తన నీతి సూత్రాల ద్వారా విలువైన మార్గదర్శకత్వం అందించారు. ధర్మం, న్యాయం, విద్య.. చాణక్య నీతి చాణక్య నీతిలో ధర్మం, న్యాయం, విద్య, ప్రశాంతత వంటి జీవితానికి అవసరమైన విలువలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మనిషి...