Upasana:చరణ్‌ సినిమాలపై ఉపాసన షాకింగ్‌ కామెంట్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన భర్త నటించిన సినిమాల్లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రం ఏదో వెల్లడించారు. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో ఆమె చరణ్ సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సదస్సులో చరణ్‌ సినిమాల్లో ఏ మూవీ అంటే ఇష్టమని ఉపాసనను మంత్రి నారా లోకేశ్ అడగగా ఆమె చెప్పిన సమాధానం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ కెరీర్‌లో భారీ విజయాలు సాధించిన ఆర్ఆర్ఆర్ , మగధీర...