TRS: ఆకాశ్ కొల్లూరును గెలిపించండి..నారాయణపేటలో టీఆర్ఎస్‌ నేతల విస్తృత ప్రచారం

TRS: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్‌) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థి ఆకాశ్ కొల్లూరు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం నారాయణపేటలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా  హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరును భారీ మెజారిటీతో...