Raja Prabhakar: గెలుపు తథ్యం.. బాధ్యత నాది (VIDEO)

నారాయణపేటలో టీఆర్ఎస్‌ నేతల విస్తృత ప్రచారం ఓటును అమ్ముకోవద్దని విజ్ఞప్తి విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ద్వారానే వ్యవస్థలో మార్పు సాధ్యం టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజప్రభాకర్ స్టార్ త్రినేత్రం, నారాయణపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావానికి లోనుకాకుండా, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రాజ ప్రభాకర్ పట్టభద్రులను కోరారు. ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాశ్ కొల్లూరు నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం...