Nvidia Scandal: ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారా?

Nvidia Scandal: చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ చైనా ప్రభుత్వానికి గూఢచారిగా పనిచేస్తున్నారా? ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో ఆమెకు ఉన్నట్లు ప్రచారంలో ఉన్న సంబంధం వెనుక ఏదైనా నిఘా కుట్ర ఉందా? ఈ ప్రశ్నలపై అమెరికా నిఘా సంస్థల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలిస్ హువాంగ్ చైనా గూఢచారి అనే ఆరోపణలకు ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లభించలేదని సీఐఏ సహా పలువురు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. చైనా స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ (MSS) ఆలిస్ హువాంగ్‌ను నియమించి జెన్సన్ హువాంగ్‌పై నిఘా పెట్టిందా? ఆయన ద్వారా...