Microsoft: చాట్‌జీపీటీకి మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!
Microsoft: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మైక్రోసాఫ్ట్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ, ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ మోడళ్లపై ఆధారపడటాన్ని తగ్గించి.. సొంతంగా అభివృద్ధి చేసిన ఏఐ మోడళ్లను వినియోగించేందుకు ప్రయత్నిస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. మైక్రోసాఫ్ట్ తన MAI మోడళ్లను ఇప్పటికే కొన్ని సేవల్లో అంతర్గతంగా అందుబాటులోకి తెచ్చింది. ఎక్సెల్, ఔట్‌లుక్ వంటి అప్లికేషన్లలో ప్రతి వారం వేలాది ఏఐ అభ్యర్థనలను ఈ మోడళ్లు నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఖర్చులు, సాంకేతిక నియంత్రణగా తెలుస్తోంది. అత్యాధునిక ఏఐ...