Cyber Crime: కేంద్రమంత్రి ఫేక్ వీడియోతో రూ.49.2 లక్షలు టోకరా!
Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రముఖులు, రాజకీయ నాయకుల పేర్లతో నకిలీ వీడియోలు సృష్టించి అమాయకులను పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సంబంధించిన ఫేక్ వీడియోను ఉపయోగించి ఓ మహిళ నుంచి ఏకంగా రూ.49.2 లక్షలు కాజేశారు. ఈ ఘటన కేరళంలోని కోజికోడ్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇటీవల ఫేస్బుక్ చూస్తుండగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...