Kavitha:సిద్దిపేటలో కల్వకుంట్ల కవిత పర్యటన..టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి భూమి పూజ!
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. పార్టీ విస్తరణలో భాగంగా హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్దిపేటలోనూ తెలంగాణ రక్షణ సేన కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి (తెలంగాణ అమరవీరుల స్తూపం) చౌరస్తాలో ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్ భవన నిర్మాణానికి కవిత భూమి పూజ చేసి శంకుస్థాపన చేయనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో స్థానిక పార్టీ శ్రేణులు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కవిత సిద్దిపేట టూర్ షెడ్యూల్ ఇదే: ఉదయం 7:00 గంటలకు:...