India Best Road Trip:అద్భుతమైన రోడ్ ట్రిప్..మైమరిపించే బీచ్లు, జలపాతాలు మరియు ఆలయాల దర్శనం..అస్సలు మిస్సవ్వొద్దు!
భారత దేశం ఎన్నో వైవిధ్యాలకు నిలయం. ముఖ్యంగా ప్రశాంతమైన బీచ్లు, పచ్చని జలపాతాలు ,పురాతన దేవాలయాలు ఇలా ప్రకృతి రమణీయతను ఆస్వాదించే అద్భుత టూరిజం భారత్ సొంతం. ముఖ్యంగా ముంబై, గోవా వంటి రద్దీగా ఉండే ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు భిన్నంగా మహారాష్ట్రలోని గణపతిపులే, సింధుదుర్గ్ వంటి స్థానిక అద్భుతాలను అన్వేషించడం ఒక మధురానుభూతి. ఇంతటి చక్కటి మధురానుభూతిని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లోని హిల్ స్టేషన్లకు వెళ్లాల్సిందే. రోడ్డు మార్గంలో సాగే ఈ మొదటి మజిలీలో చూడదగ్గ ప్రాంతం గణపతిపులే....