Idupu Kayitham: ఆకట్టుకుంటోన్న ‘ఇడుపు కాయితం’ టీజర్..
టైటిల్ ప్రకటించినప్పటి నుంచే సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘ఇడుపు కాయితం’. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి, నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోభాగంగా టీజర్‌ను విడుదల చేశారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఒక చక్కని కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. రామాయణ విశిష్టతను వివరిస్తూ ప్రముఖ ప్రవచనకర్త చాగంటి...