Kavitha:టీఆర్ఎస్ను ఆదరించండి…గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తరఫున ఎన్ని పోరాటాలు చేసినా ఆశించిన మార్పు రావడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. వరంగల్ - ఖమ్మం- నల్గొండ నుండి శ్రీకాంత్ గౌడ్ , హైదరాబాద్-మహబూబ్ నగర్- రంగారెడ్డి నుండి ఆకాశ్ కొల్లూరులను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలో దించుతున్నట్లు తెలిపారు. ఇవాళ్టి నుండి అఫిషియల్‌గా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు కవిత. ప్రభుత్వ విధానాల్లో మార్పు తీసుకురావాలంటే ఓటు ద్వారా ప్రజలు తమ తీర్పు ఇవ్వాల్సిన...