Chiranjeevi:చిరు-ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..మెగావర్స్‌లోకి రెబల్‌ స్టార్, లైవ్‌ ఎప్పుడంటే?

తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. మెగావర్స్ పేరుతో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై ప్రసారం కానున్న ఈ ప్రత్యేకమైన టాక్ షోలో చిరంజీవి తనదైన చరిష్మా, హాస్యం, విభిన్నమైన ఆలోచనా విధానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, SOL ప్రొడక్షన్ LLP సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. ఇక ఈ షోకి సంబంధించి ఓ...