Ekadashi:నవంబర్‌లో రెండో ఏకాదశి ఎప్పుడో తెలుసా..శుభ ముహూర్తం వివరాలివే!

హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తూ చాలామంది ఉపవాసం పాటిస్తారు. నవంబర్ 2026లో రెండు ఏకాదశులు రానున్నాయి. ఇప్పటికే నవంబర్ 5న రమా ఏకాదశి పూర్తికాగా.. రెండో ఏకాదశిగా పిలిచే దేవుత్థాన ఏకాదశి నవంబర్ 20న రానుంది. దీనినే దేవ్ ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం శుక్ల పక్ష ఏకాదశి తిథి నవంబర్ 20 శుక్రవారం ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై.....