Bharat Summit: హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్..70 దేశాల ప్రతినిధులు హాజరు

Bharat Summit: తెలంగాణలో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌పై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ్ పిట్రోడా కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే వారం హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ జరగనుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రోగ్రెసివ్ అలయన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల విభాగం, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. గత ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ ఏడాది మరోసారి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 70 దేశాలకు చెందిన నాయకులు ఈ సమ్మిట్‌లో పాల్గొనే అవకాశం...