Yash: పిల్లలతో యశ్ మిర్రర్ సెల్ఫీ..వైరల్‌గా మారిన ఫొటో!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన పిల్లలతో కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్‌ విరామ సమయంలో తన కుమార్తె అయ్రా, కుమారుడు యథర్వ్‌తో కలిసి యశ్ మిర్రర్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోలో ముగ్గురూ సీరియస్ లుక్స్‌తో సరదాగా పోజులివ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో నెటిజన్లు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం యశ్ నటించిన 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన...