Varanasi:‘వారణాసి’ ప్రీ రిలీజ్ బిజినెస్ సునామీ..ఏకంగా కోట్ల రేంజ్‌లో డీల్!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి . కే.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ సాహస యాత్ర మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా, త్వరలోనే ముగింపు దశకు చేరనుంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్...