IND vs NZ: వర్షం కారణంగా మూడో వన్డే రద్దు..
న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా మరోసారి ఆధిపత్యం చాటుకుంది. హామిల్టన్‌లోని సెడ్డన్ పార్క్ వేదికగా జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా రెండు న్యూజిలాండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో టీమిండియా గెలిచినా సిరీస్ భారత్ సొంతం అవుతుంది. రెండు రోజులుగా హామిల్టన్‌లో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ నిర్వహణపై మొదటి నుంచీ సందిగ్ధత నెలకొంది. తొలుత...