BCCI: హార్దిక్-అర్ష్‌దీప్ ట్రేడ్‌కు గ్రీన్‌సిగ్నల్!

BCCI: హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌ల ట్రేడ్ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే ఇక మిగిలి ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ), అలాగే సంబంధిత ఫ్రాంచైజీల అంతర్గత వర్గాల ప్రకారం, నిబంధనలకు సంబంధించిన అన్ని రకాల అధికారిక అనుమతులు వచ్చాయని ఏ క్షణంలోనైనా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్ల లీగ్ ఫీజుల్లో (జీతాల్లో) ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా...