Chocolate Recipes: ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే చాక్లెట్ రెసిపీ.. మీకోసమే!

Chocolate Recipes: పిల్లల కోసం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే హెల్తీ అండ్ టేస్టీ చాక్లెట్ రెసిపీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మార్కెట్లో కొనే నాసికరం మిఠాయిలకు బదులుగా పిల్లలతో కలిసి ఇంట్లోనే ఈ హెల్తీ చాక్లెట్లను తయారు చేయించండి. ఖర్జూరం , ఓట్స్, నట్స్, గింజలతో తయారు చేసే రెసిపీలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ()క్రంచీ చాక్లెట్ బైట్స్ డార్క్ లేదా మిల్క్ చాక్లెట్ (150 గ్రాములు), ముర్మూరాలు లేదా కార్న్‌ఫ్లేక్స్ (1 కప్పు), సన్నగా తరిగిన...