TRS: తెలంగాణ రక్షణ సేనలో చేరికల జోరు
TRS: తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ కు విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ లో చేరికల జోష్ కొనసాగుతోంది. తాజాగా కొత్తపల్లి మండలం, భూనిడ్ గ్రామానికి చెందిన పలువురు యువకులు తెలంగాణ రక్షణ సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరిన వారిలో ప్రేమ్, నరేష్, వెంకటేష్, విజయ్ కుమార్ చారి, అజయ్ ఉన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజ ప్రభాకర్ వారికి పార్టీ...