Vaibhav Sooryavanshi:దీపావళి స్పెషల్..వైభవ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్!

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి మరో అదిరిపోయే గిఫ్ట్ లభించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ బీహార్ కుర్రాడు తాజాగా ఖరీదైన ఎస్‌యూవీ కారును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతడికి టాటా సియెర్రా ఎస్‌యూవీని బహుమతిగా అందించారు. ఇటీవల సూర్యవంశీ తన కుటుంబ సభ్యులతో కలిసి టాటా షోరూమ్‌కు వెళ్లి కొత్త కారును అందుకున్నాడు. పసుపు రంగులో ఉన్న ఈ కారుతో తల్లిదండ్రులు, సోదరులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ...