Anirudh-Kavya Maran Wedding: గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ వివాహం..అతిథులు వీరే!
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో వీరి వివాహ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గ్రీస్‌కు బయలుదేరినట్లు సమాచారం. అనిరుధ్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ చెన్నై...